chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

palanadu Local News :ప్రజా దర్బార్ నిర్వహణ – వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు

వినుకొండ: నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ ప్రజా దర్బార్ జరగనుందిPalanadu gilla lo police lu పల్నాడు జిల్లాలో పోలీసులు అవగాహన కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను ప్రభుత్వ చీఫ్ విప్ స్వయంగా స్వీకరిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, విజ్ఞప్తులను నేరుగా తెలియజేసేందుకు ఇది మంచి అవకాశం కావడంతో, ఎక్కువ సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయ వర్గాలు తెలిపారు.

ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker