chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :గుంటూరు ఆటోనగర్‌లో జయలక్ష్మి నెక్సా షోరూంలో e విటారా ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ

గుంటూరు, ఫిబ్రవరి 19:- గుంటూరు నగరంలోని ఆటోనగర్‌లో ఉన్న జయలక్ష్మి నెక్సా షోరూం లో Maruti Suzuki సంస్థకు చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్ e విటారా కారును గురువారం సాయంత్రం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై వాహనాన్ని ప్రారంభించారు.

Guntur Local News :గుంటూరు ఆటోనగర్‌లో జయలక్ష్మి నెక్సా షోరూంలో e విటారా ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోందన్నారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవడం వల్లే ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ దక్కుతోందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 540 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని, పెట్రోలు ఖర్చుతో పాటు నిర్వహణ వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయని వివరించారు.

Guntur Local News :గుంటూరు ఆటోనగర్‌లో జయలక్ష్మి నెక్సా షోరూంలో e విటారా ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ

షోరూం సీఈవో మారుతి కుమార్ మాట్లాడుతూ, e విటారా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం స్టాక్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. రూ.21,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకుంటే 30 రోజుల్లో డెలివరీ ఇస్తామని వెల్లడించారు. వినియోగదారులకు టెస్ట్ డ్రైవ్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్ ప్రారంభ ధర రూ.10 లక్షల 99 వేలుగా నిర్ణయించబడిందని వివరించారు.Guntur Local News

e విటారా ఎలక్ట్రిక్ కార్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9573945678 నంబర్‌ను సంప్రదించవచ్చని షోరూం యాజమాన్యం తెలిపింది.

ఈ కార్యక్రమంలో షోరూం జీఎం భవాని శంకర్, మేనేజర్ భరత్, సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker