ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.రాష్ట్ర సచివాలయానికి ఈనెల 25వతేదీ సెలవు దినమైనందున 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈనెల 24వ తేది శుక్రవారం ఉ.11 గం.లకు సచివాలయం మొదటి భవనం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున సచివాలయంలో గల అన్ని శాఖల అధికారులు,సిబ్బంది ఈజాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ప్రతిజ్ణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ముకేశ్ కుమార్ మీనా తెలియజేశారు.
Read Next
2 weeks ago
అమెరికాలో నాట్య రత్నం కేవీ సత్యనారాయణకు ఘన సన్మానం||ATA Honors Natya Ratna KV Satyanarayana in Dallas
3 weeks ago
స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో కలకలం! | Bomb Threats To Schools, Tension In Delhi
June 18, 2025
APUWJ 36th State convention to be held in Ongole 2025 June 24, 25, and 26: :ఎపియుడబ్లూజే రాష్ట్ర మహాసభలు
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close
-
Maha Kumbh Mela: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవంJanuary 31, 2025
-
DeepSeek AI : కృత్రిమ మేధస్సు యొక్క భవిష్యత్తుJanuary 30, 2025
-
ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం..January 29, 2025
-
బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..January 24, 2025