ఏలూరుఆంధ్రప్రదేశ్
Denduluru Constituency Market Yard Chairman Garapati Ramasetha Agriculture Market Yard Commissioner Vijay Sunitha
దెందులూరు నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసేత అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కమిషనర్ విజయ్ సునీత ను కలిసి వీలైనంత తొందరగా మార్కెట్ యార్డ్ లో ఉన్న సమస్యలను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయ్ సునీతకు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.