chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :డ్రగ్స్ పై దండయాత్ర” అవగాహన కార్యక్రమం లో-ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్

విజయవాడ, ఫిబ్రవరి 1:ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “డ్రగ్స్ పై దండయాత్ర” అవగాహన కార్యక్రమం ఆరో రోజుకు చేరుకుంది. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ పర్యవేక్షణలో గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఘనంగా సైకిల్ యాత్ర నిర్వహించారు.

Vijayawada Local News :డ్రగ్స్ పై దండయాత్ర” అవగాహన కార్యక్రమం లో-ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్

మత్తును ఆపి చూడు – జీవితాన్ని గెలిచి చూడు”, “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాలతో భాను నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మధురానగర్, దేవి నగర్, దావుబుచ్చయ్య కాలనీ, గద్దె వారి పొలాలు మీదుగా ఉలవచ్చారు కంపెనీ వరకు కొనసాగింది.NTR VIJAYAWADA News

Vijayawada Local News :డ్రగ్స్ పై దండయాత్ర” అవగాహన కార్యక్రమం లో-ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్

ఈ కార్యక్రమంలో మదర్ తెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విమ్స్ కళాశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీకి ఉత్సాహభరితమైన మద్దతు తెలిపారు. బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో సుమారు 400 మంది విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎన్‌డీపీఎస్ చట్టం అంశాలపై అవగాహన కల్పించారు.

Vijayawada Local News :డ్రగ్స్ పై దండయాత్ర” అవగాహన కార్యక్రమం లో-ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్

ఆటపాటలు, కేరింతల మధ్య
DRUGS VADDU… JEEVITHAM MUDDU
అనే నినాదం మార్మోగగా, యువత మనసు గెలిచిన ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన పొందింది.

ఈ సైకిల్ యాత్రలో ఏడీసీపీ ఎంబీఎం మురళీ కృష్ణ, సెంట్రల్ ఏసీపీ దామోదర్, గుణదల ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందాలు పాల్గొన్నారు.

Vijayawada Local News :డ్రగ్స్ పై దండయాత్ర” అవగాహన కార్యక్రమం లో-ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్

డ్రగ్స్ రహిత జిల్లాగా ఎన్.టి.ఆర్ జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ అవగాహన కార్యక్రమానికి ప్రజలు, యువత స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker