ఈనెల 27వ తేదిన గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ మంత్రులకు అభినందన సత్కార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సూచించారు. ఈమేరకు మంగళవారం గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
239 Less than a minute