

ఈరోజు బాపట్ల నియోజకవర్గం బాపట్ల మండలం కేబి పాలెం గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారి ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని జీవన్ బూత్ ఇంచార్జ్ మార్పు ప్రతాప్ సచివాలయ సిబ్బంది హరిత మరియు కూటమి కార్యకర్తలతో కలిసి పెన్షన్ ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగినది








