
కృష్ణా జిల్లా, మచిలీపట్నం:
కృష్ణా జిల్లాకు కొత్తగా నియమితులైన డీఈవో యూవీ సుబ్బారావు గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో సుబ్బారావు పూలమొక్కను అందజేశారు. గుడివాడలో సంకటహర చతుర్థి వైభవం||Sankatahara Chaturthi Celebrations in Gudivada
ఎన్టీఆర్ జిల్లాలో డీఈవోగా పనిచేస్తున్న సుబ్బారావును ఇటీవల జరిగిన బదిలీల్లో కృష్ణా జిల్లా డీఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతల మార్పు అనంతరం జిల్లా విద్యా పరిపాలనను బలోపేతం చేయడానికి సమన్వయంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.







