chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్స్పోర్ట్స్📍గుంటూరు జిల్లా

MLA galla madhavi:ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచనల మేరకు భారత్ మహిళా జట్టు విజయం కోసం ప్రత్యేక పూజలు

గుంటూరు :02-11-25:-గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచనల మేరకు, భారత్ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ పోటీలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముంబైలో భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించాలని కోరుతూ, గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి.ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎన్డీయే కూటమి మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

MLA galla madhavi:ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచనల మేరకు భారత్ మహిళా జట్టు విజయం కోసం ప్రత్యేక పూజలు

ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ –“మహిళల ప్రగతికి, సాధికారతకు ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మహిళల పక్షపాతులుగా వీరి ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా అనేక మహిళలు విజయాలు సాధిస్తున్నారు. అదే స్ఫూర్తితో మన భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ప్రపంచకప్‌లో విజయం సాధించి దేశానికి గర్వకారణం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం,” అని తెలిపారు.

MLA galla madhavi:ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచనల మేరకు భారత్ మహిళా జట్టు విజయం కోసం ప్రత్యేక పూజలు

తరువాత మహిళా నేతలు దీపారాధన చేసి, పూలమాలలు సమర్పిస్తూ భారత జట్టు విజయాన్ని ఆకాంక్షించారు.భారత మహిళా జట్టు విజయం దేశ గౌరవమని, అందరి ప్రార్థనలు ఫలిస్తాయని వారు నమ్మకం వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker