

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామం రాళ్లరేవు హై స్కూల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదులను ప్రారంభించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అనంతరం స్కూల్ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి ఉన్నటువంటి లోటుపాట్లు గురించి అధికారులతో నాయకులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, స్కూల్ యొక్క కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గున్నారు..







