ఆంధ్రప్రదేశ్
Golden Jubilee Celebrations!!
కృష్ణాజిల్లా:”ఫుల్ గాస్పల్ చర్చస్ ఆఫ్ఇండియా”గుడివాడ వారు నిర్వహించు’గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్’ క్రైస్తవ మహాసభలు ఫిబ్రవరి 7,8,9 తేదీలలో చర్చి ఆవరణంలో నిర్వహి స్తున్నామని, కన్వీనర్ రెవరెండ్ జాషువా డానియల్ తెలియజేశారు.