chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍పశ్చిమ గోదావరి జిల్లా

pachamagodhavari news:పశ్చిమగోదావరి డీఎస్పీ డాక్టర్ శ్రీవేదకు అరుదైన గౌరవం

పశ్చిమగోదావరి : నర్సాపురం:31-10-25:- పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురండీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ శ్రీవేదకు అరుదైన గౌరవం దక్కింది. గుజరాత్‌లోని కేవాడియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఎకతా దివస్’ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కన్టింజెంట్ కమాండర్‌గా ఆమె ఎంపికయ్యారు.భారతదేశ ఐక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఈ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం, డాక్టర్ శ్రీవేద సేవా నిబద్ధతకు, క్రమశిక్షణకు, నాయకత్వ నైపుణ్యాలకు లభించిన గౌరవంగా పేర్కొంటున్నారు.

ప్రస్తుతం డాక్టర్ శ్రీవేద కేవాడియాలో జరుగుతున్న రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచే ఎకతా దివస్ వేదికపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ఠను ప్రతిబింబించే ఈ గుర్తింపు, రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు గర్వకారణంగా మారింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker