chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఎడ్యుకేషన్తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్:-తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లలపై అనవసరమైన ఒత్తిడి చేయకుండా, వారిలో దాగి ఉన్న ఆసక్తి, నైపుణ్యాలను గుర్తించాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సూచించారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులే ప్రామాణికం కాదని, వారి ప్రతిభను మెరుగుపరుచుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని ఆయన అన్నారు.

Hyderabad Local News :హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో డా. సురేంద్ర బాబు రచించిన “పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు” అనే పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందనిHyderabad news గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్ఆర్ సమ్మిట్ – 2025 పేర్కొన్నారు.

Hyderabad Local News :హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు

బట్టీ చదువులకు స్వస్తి పలికినప్పుడే విద్యార్థులు తాము ఇష్టపడే రంగాల్లో రాణించగలుగుతారని చెప్పారు. ఈ పుస్తకం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా చదవాలని, అప్పుడే పిల్లల భవిష్యత్తుపై ఉన్న అపోహలు తొలగిపోతాయని జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker