కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు..

Karthik

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చిరంజీవి నటిస్తున్న కాకా మూవీ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ముచ్చింతల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ వ్యాన్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పింది

Author
Share This Article
Leave a review