Bapatla District City News :ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కలిసిన ఎస్ఐ సురేష్
చిన్నగంజాం:-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం పోలీస్ స్టేషన్కు నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎస్ఐ సురేష్ ఎమ్మెల్యేకు బొకే అందజేశారు.Bapatla District…
Prakasam District City News :దర్శిలో 83 మంది లబ్ధిదారులకు రూ.45.44 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ-పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి:- పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలుకాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. బుధవారం దర్శి పట్టణంలోని టీడీపీ…
Prakasam District City News :దర్శిలో వైభవంగా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి పూజలు-కాత్యాయనీ దేవిగా గాజుల అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు
దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఉన్న ఎన్ఎస్పీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా గాజుల అలంకరణలో భక్తులకు…
Markapur District City News :రేపే మార్కాపురంలో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు నూతన శాఖ ప్రారంభం-దక్షిణ భారతంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు
మార్కాపురం:-దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు విరాజిల్లుతోందని ఆ బ్యాంకు చైర్మన్ జె.వి. సత్యనారాయణమూర్తి తెలిపారు. మార్కాపురం పట్టణంలో బ్యాంకు నూతన శాఖను ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మార్కాపురం పట్టణంలోని జవహర్…
Prakasam District City News :దర్శి పట్టణానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం-దాదాపు 8 వేల ఇంటింటి కుళాయిల ఏర్పాటు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి:- పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రూ.120 కోట్లతో అమృత్ 2.0 పథకం పనులను బుధవారం దర్శి పట్టణంలో ప్రారంభించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి…
Prakasam District City News :దర్శి ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల సమ్మె విజయవంతం-ఏడు నెలల పెండింగ్ వేతనాల చెల్లింపునకు హామీ.. నెలకు అదనంగా రూ.3 వేల పెంపునకు ఒప్పందం
దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులు ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా చేపట్టిన సమ్మె బుధవారం సఫలమైంది. కార్మికుల ఆందోళనకు ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ,…
Palnadu District City News :స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి-జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి
పల్నాడు జిల్లా, అక్టోబర్ 14:-పల్నాడు జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమగ్ర…
BAPATLA DISTRICT CITY NEWS : చీరాల పట్టణం 29,30,31వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమం పాల్గొన్న ఆమంచి..!!
ఈ రోజు 14/10/2026 చీరాల పట్టణం లోని 29,30,31 వార్డు లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చీరాల మాజీ శాసనసభ్యులు శ్రీ అమంచి కృష్ణమోహన్ గారు. ఈ కార్యక్రమం లో చీరాల పట్టణం లోని నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు…
BAPATLA CITY NEWS TELUGU : చీరాల పట్టణం 43వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమం పాల్గొన్న ఆమంచి Krishna mohan
. ఈ రోజు 13/10/2026 చీరాల పట్టణం లోని 43వార్డు లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చీరాల మాజీ శాసనసభ్యులు శ్రీ అమంచి కృష్ణమోహన్ గారు.ఈ కార్యక్రమం లో చీరాల పట్టణం లోని నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.About…
Bapatla City News :బాపట్ల జిల్లాలో ఘనత.. ఉప్పుటూరు వైద్యుడికి ‘ఉత్తమ డాక్టర్’ పురస్కారం-రెడ్ క్రాస్ వేదికగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
బాపట్ల, అక్టోబర్ 12:-ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (బాపట్ల జిల్లా శాఖ) ఆధ్వర్యంలో ఆయనకు 'ఉత్తమ వైద్యుని' అవార్డును ప్రదానం…



