Vijayawada City News :విజయవాడ మేయర్ స్థానం అన్రిజర్వ్డ్ జనరల్.. వార్డుల రిజర్వేషన్లపై రేపే క్లారిటీ
విజయవాడ:-రాష్ట్రంలో రెండవ సాధారణ పురపాలక ఎన్నికల (2026) వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. సీడీఎంఏ (CDMA) జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ (VMC) పరిధిలో మేయర్ పదవితో పాటు వివిధ…
Bapatla District city News :బాపట్లలో సఖీ కేంద్రం ప్రారంభం.. మహిళలకు అండగా ‘వన్ స్టాప్ సెంటర్
బాపట్ల, అక్టోబర్ 12 :- ఆపదలో ఉన్న మహిళలకు కొండంత భరోసా కల్పించేందుకు సఖీ వన్ స్టాప్ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు. సోమవారం బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ వెనుక…
Prakasam District News :దర్శిలో రూ.35 లక్షలతో మైక్రో ఫిల్టర్ల ప్రారంభం-ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి:- ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్ఏపీ చెరువు వద్ద గ్రామీణ నీటి సరఫరా,…
Markapur District News :కనిగిరి 1వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన-నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన టీడీపీ నాయకులు
కనిగిరి:- కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, క్లస్టర్ ఇన్చార్జి షేక్ రహిమన్ తదితరులు పరిశీలించారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర…
Prakasam District City News :దర్శిలో రూ.11 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం-ఎల్ఆర్ఎస్, బీపీఎస్ గ్రాంట్ నిధులతో పనులు ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని 1వ వార్డులో రూ.11 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం సాయంత్రం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు. దర్శి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్,…
Prakasam district City News :దర్శిలో 97 మంది లబ్ధిదారులకు రూ.47.85 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ-పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దర్శి నియోజకవర్గానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.47,85,484 విలువైన…
Markapur District News :దద్దాల నారాయణ యాదవ్కు శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వానం-అక్టోబర్ 11 నుంచి 20 వరకు పామూరులో అమ్మవారి ఉత్సవాలు
కనిగిరి: పామూరు పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ను దేవస్థానం నిర్వాహకులు…
Markapur District News :కనిగిరిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు-శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు.. లక్ష్మీనరసింహస్వామికి పంచామృత అభిషేకం
కనిగిరి:- పట్టణంలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వాతి…
Bapatla District City News :సోపిరాలలో వైభవంగా దసరా నవరాత్రి పూజలు-శ్రీ రామకోటేశ్వర స్వామి సమేత లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం:చిన్నగంజాం:- దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిన్నగంజాం మండలంలోని పలు దేవాలయాల్లో రెండో రోజు పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సోపిరాల గ్రామంలోని శ్రీ రామకోటేశ్వర స్వామి సమేత లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో…
BAPATLA DISTRICT CITY NEWS : చీరాలలో 1,116 కలశాలతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం,పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య
ఘని భాషా, రిపోర్టర్ | చీరాల, బాపట్ల జిల్లా: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చీరాల సంత బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 1,116 కలశాలతో సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే…

