Film actress Ananya in the service of Lord Vayulingeswara:వాయులింగేశ్వరుని సేవలో సినీనటి అనన్య

Rambabu k
4 Views

శ్రీకాళహస్తీశ్వరాలయం కు సినీనటి అనన్య కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు. రాహుకాల సమయం రాహు కేతు కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్ర పటం తీర్ద ప్రసాదాలు ఆలయ మాజీ పాలక మండలి సభ్యుడు బుల్లెట్ జయశ్యాం, సతీమణి లిఖిత చౌదరి సినీనటి అనన్య కు అందజేశారు.Reporter Dashboard ఆలయం వెలుపల జర్నీ మూవీ ఫెమ్ నటి అనన్య ను చుసిన అభిమానులు ఆమె తో చరవాణి లో ఫొటోలు, సెల్ఫీ లు దిగారు. అందరి తో ఆప్యాయంగా పాలకరించారు. ఈ కార్యక్రమం లో దినేష్, సోహెల్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు

Author
Share This Article
Leave a review