BAPATLA DISTRICT CITY NEWS : చీరాల పట్టణం 29,30,31వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమం పాల్గొన్న ఆమంచి..!!

City News Telugu

ఈ రోజు 14/10/2026 చీరాల పట్టణం లోని 29,30,31 వార్డు లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చీరాల మాజీ శాసనసభ్యులు శ్రీ అమంచి కృష్ణమోహన్ గారు.

ఈ కార్యక్రమం లో చీరాల పట్టణం లోని నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.About Us

Share This Article
Leave a review