BAPATLA DISTRICT CITY NEWS : ఎన్నికల బరిలో నిలిచిన 42 మంది అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు అందజేసి ఆమంచి..

City News Telugu

ఈ రోజు అనగా 21/10/2026 న చీరాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ గారు 42 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు అందజేశారు..

అనంతరం ఆమంచి గారి మాట్లాడుతూ చీరాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా చైర్‌పర్సన్ అభ్యర్థి కూడా మాట్లాడుతూ, మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి నేతృత్వంలో చీరాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.About Us

Share This Article
Leave a review