ఈ నెల 19వ తేదీన అందిన నామినేషన్లను పరిశీలించి, తుది అభ్యర్ధుల జాబితాని ప్రకటిస్తామని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. నామినేషన్ల వివరాలు తేదీ: 17-10-2026వార్డు సభ్యులుమొత్తం వార్డులు: 76ఈరోజు దాఖలైన నామినేషన్ల సంఖ్య: 155రాజకీయ పార్టీల వారీగా – ఇప్పటివరకు దాఖలైన మొత్తం నామినేషన్లు:బీజేపీ : 4సీపీఐ : 1సీపీఎం : 1కాంగ్రెస్ : 1టీడీపీ : 63వైయస్ఆర్సీపీ : 59జనసేన : 20స్వతంత్ర అభ్యర్థులు : 1417వరకు దాఖలైన మొత్తం నామినేషన్లు: 163 మేయర్ అభ్యర్ధికి దాఖలు అయిన నామినేషన్ల వివరాలు. వైయస్ఆర్సీపీ : 1ఇతర పార్టీలు: 1 (అమరావతి)స్వతంత్ర అభ్యర్థులు: 1దాఖలైన మొత్తం నామినేషన్లు: 3.
GUNTUR CITY NEWS: గుంటూరు నగరపాలక సంస్థ ఎలక్షన్స్ అప్ డేట్.

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
heavy intensity rain
26° _ 26°
91%
2 km/h
Sat
25 °C
Sun
28 °C
Mon
32 °C


