BAPATLA DISTRICT : PARCHUR CITY NEWS:

City News Telugu

🔸 పర్చూరు వై జంక్షన్‌లో హోంమంత్రి వంగలపూడి అనితకు ఘన స్వాగతం
🔸 భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు.. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కారం

🔸 బాణాసంచా పేల్చి హోంమంత్రి అనిత పర్యటనకు ఘన స్వాగతం
🔸 ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఏలూరితో కలిసి ప్రత్యేక పూజలు
🔸 ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి
🔸 పర్చూరు నియోజకవర్గంలో రూ.74.37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
🔸 రూ.74.37 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
🔸 పర్చూరు, మార్టూరు, యద్దనపూడి మండలాల్లో అభివృద్ధి పనుల జాతర
🔸 అభివృద్ధి పనులతో పర్చూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం
🔸 ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో పర్చూరులో అభివృద్ధికి మరింత ఊపు
🔸 హోంమంత్రి అనిత పర్యటనతో పర్చూరు నియోజకవర్గంలో సందడిBapatla District News

📰 City News Telugu
B. Sankar – Incharge|| BAPATLA DISTRICT

Share This Article
Leave a review