Bapatla District City News :సోపిరాలలో వైభవంగా దసరా నవరాత్రి పూజలు-శ్రీ రామకోటేశ్వర స్వామి సమేత లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

S Sarath
8 Views

బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం:చిన్నగంజాం:– దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిన్నగంజాం మండలంలోని పలు దేవాలయాల్లో రెండో రోజు పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సోపిరాల గ్రామంలోని శ్రీ రామకోటేశ్వర స్వామి సమేత లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.Bapatla District News

ఈ పూజా కార్యక్రమంలో విశ్రాంత మున్సిపల్ కమిషనర్ టి.ఎస్.ఆర్. ఆంజనేయులు దంపతులు పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి.

Author
Share This Article
Leave a review