GUNTUR CITY NEWS: గుంటూరు నగరపాలక సంస్థ ఎలక్షన్స్ అప్ డేట్

Karthik

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో శుక్రవారం (16వ తేదీ) దాఖలైన నామినేషన్స్ వివరాలు, వీటిని ఈ నెల 19వ తేదీన పరిశీలించి, తుది అభ్యర్ధుల జాబితాని ప్రకటిస్తామని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. మొత్తం – 8 నామినేషన్లు. టిడిపి తరుపున – 6, ఇండిపెండెంట్స్ – 2. టిడిపి తరుపున 45వ వార్డ్ -1, 53వ వార్డ్ -1, 62వ వార్డ్ -1, 54వ వార్డ్ – 1, 57వ వార్డ్ – 2ఇండిపెండెంట్ నుండి 16వ వార్డ్ -2

Author
Share This Article
Leave a review