గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి ఆదేశాల మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” నిర్వహించారు. మహిళలు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, అంగన్వాడీ అధ్యక్షురాలు నంది సరస్వతి, డాక్టర్ సెల్ అధ్యక్షురాలు పంచుమర్తి కల్పన, టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ గంటా మౌళిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పని చేస్తున్నారని తెలిపారు.
GUNTUR CITY NEWS: మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
1 Review 1 Review
Leave a Review Cancel reply
Stay Connected
Weather
35°C
Vijayawada
overcast clouds
35° _ 35°
46%
5 km/h
Tue
38 °C
Wed
41 °C
Thu
41 °C



[…] మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ (APIIC) టవర్స్‌లో ఎంఎస్ఎంఈ విభాగంపై మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు మరియు ఆదేశాలను జారీ చేశారు.GUNTUR CITY NEWS: మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం […]