GUNTUR DISTRICT NEWS: గుంటూరులో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్

Karthik

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా తాడికొండ శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. గత ఐదేళ్లలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి నా గెలుపుకు దోహదపడుతుందని చెప్పారు. అదేవిధంగా కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యులను గుర్తించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.

Author
Share This Article
Leave a review