కార్తీక మాస వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న మేయర్ లక్ష్మీ అపర్ణ

Karthik

గుంటూరులో శ్రీ తారకరామా ఎస్వీఎన్ కాలనీ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన మహోత్సవం, ప్రసాద వితరణ కార్యక్రమానికి గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్తీక మాస విశిష్టతను స్మరించుకుంటూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సత్సంబంధాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన అసోసియేషన్ సభ్యులను అభినందించి,ప్రజలందరూ ఆయురారోగ్యాలు,సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Author
Share This Article
Leave a review