Vijayawada City News :ఉత్సవాల ద్వారా పర్యాటకం, స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం- మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్

విజయవాడ, సెప్టెంబర్ 28:-విజయవాడ నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, స్థానిక వ్యాపారాలు, కళాకారులు, చిరు వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విజయవాడ ఉత్సవం–2.0 నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని…

S Sarath

Prakasam District City News :ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు-దర్శిలో ఎంఈఎఫ్, ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని గుజ్జుల సరళదేవి భవన్‌లో సోమవారం ఎంఈఎఫ్, ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషయ్య అధ్యక్షతన జరిగిన…

S Sarath

Markapur District News :వెలిగొండ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం-సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం- ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

మార్కాపురం జిల్లా: పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలోని సుంకేశుల పునరావాస కాలనీలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సోమవారం కలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్న నిర్వాసితుల ఇళ్లకు వెళ్లి ఒక్కొక్కరిని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.…

S Sarath

Prakasam District City News :భగత్‌సింగ్‌ పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి-అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి- ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాచపూడి కరుణానిధి

దర్శి:- భగత్‌సింగ్‌ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఏఐవైఎఫ్‌, ఏఐఎస్ఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని గుజ్జుల సరళాదేవి భవన్‌లో సోమవారం ఏఐవైఎఫ్‌, ఏఐఎస్ఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ 119వ జయంతి వేడుకలు…

S Sarath

Guntur City News :సమస్యలు పరిష్కారమయ్యే వరకు దశలవారీగా ఉద్యమం- APUWJ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు

గుంటూరు:- జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమించాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు పిలుపునిచ్చారు. గుంటూరులో నిర్వహించిన ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ఒక్కరోజు కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, పరిష్కారం లభించే…

S Sarath

Hyderabad City News :ఖైరతాబాద్‌ ఉపఎన్నిక- బీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే కేటాయించాలి- మాజీ కార్పొరేటర్‌ మహేష్‌ యాదవ్‌ ఆశాభావం

హైదరాబాద్:-ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, గులాబీ దళం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ పార్టీ…

S Sarath

Hyderabad City news :బీసీ-ఏ వర్గాల హక్కులను విస్మరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం- బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీసీ-ఏ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్

హైదరాబాద్ (బషీర్బాగ్):- ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ…

S Sarath

Guntur City News :గాంధీ పార్క్ వద్ద ప్రారంభమైన పనులు.. 8 ప్రధాన ప్రాంతాల్లో వెలియనున్న ‘సెల్ఫీ పాయింట్లు’-నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ వెల్లడి

గుంటూరు (ప్రత్యేక ప్రతినిధి):-నగర సుందరీకరణకు శ్రీకారం చుడుతూ గుంటూరు నగర పాలక సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నగర అందాలను పెంచడంతో పాటు, స్థానికుల్లో నగరం పట్ల గర్వాన్ని పెంపొందించే లక్ష్యంతో 8 ముఖ్యమైన ప్రాంతాల్లో "ఐ లవ్ గుంటూరు",…

S Sarath

GUNTUR CITY NEWS: గుంటూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

కొణిదల పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈమేరకు కొరిటపాడు ఓరియంటల్ స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, స్థానిక ప్రజలకు…

Karthik

GUNTUR DISTRICT NEWS: పెదకాకాని శివాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్

ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతి, సంతృప్తి స్థాయి పెంచేందుకు దేవాదాయశాఖ ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని కమీషనర్ సందర్శించారు.…

Karthik