BAPATLA CITY NEWS TELUGU : చీరాల పట్టణం 43వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమం పాల్గొన్న ఆమంచి Krishna mohan

City News Telugu

.

ఈ రోజు 13/10/2026 చీరాల పట్టణం లోని 43వార్డు లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చీరాల మాజీ శాసనసభ్యులు శ్రీ అమంచి కృష్ణమోహన్ గారు.ఈ కార్యక్రమం లో చీరాల పట్టణం లోని నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.About Us

Share This Article
Leave a review