శ్రీమేధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఎక్స్ పో కి మంచి స్పందన వచ్చింది.కొత్తపేట అన్నా శ్రీనివాసరావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీమేధ విద్యా సంస్థల డైరెక్టర్ నందగోపాల్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్స్ పో లో ప్రత్యేకంగా గ్రీన్ బిజినెస్,అడ్వర్టైజింగ్, బ్యాంకింగ్ సెక్టార్, జీఎస్టీ, ఇన్సూరెన్స్, ఇండస్ట్రీస్,ఫైనాన్షియల్ స్టేట్మెంట్,మనీ ట్రాన్సాక్షన్, షేర్ మార్కెట్, కామర్స్ ప్రాముఖ్యతపై విద్యార్థులు అద్భుతమైన ప్రయోగాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, నందగోపాల్ మీడియాతో మాట్లాడారు.కామర్స్ చదివిన వారు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ప్రతి అంశంపై క్షుణ్ణంగా పరిశోధన చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచడంలో కామర్స్ విద్యార్థుల పాత్ర ఎంతో ఉంటుందని వారు వెల్లడించారు. ఇలాంటి ఎక్స్ పో లు నిరంతరం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
శ్రీమేధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఎక్స్ పో

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
22°C
Vijayawada
broken clouds
22° _ 22°
84%
1 km/h
Sun
30 °C
Mon
30 °C
Tue
27 °C


