GUNTUR CITY NEWS: భారీ ఆధిక్యత దిశగా కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ

Karthik
1 View

గుంటూరు మేయర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారీ ఆధిక్యం!. 85 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కోవెలమూడి లక్ష్మీ అపర్ణగుంటూరు నగర మేయర్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 85,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపు దిశగా ముందంజలో ఉన్నారు. గుంటూరు నగరంలో కూటమి విజయోత్సాహం వెల్లివిరుస్తుండగా, టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.గుంటూరు నగరంలో టీడీపీ జోరు.. లక్ష్మీ అపర్ణ భారీ ఆధిక్యం!

Author
Share This Article
Leave a review