పోలవరం:పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో క్యాడర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శ్రీ బొరగం శ్రీనివాసులు పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి పనులు, రాబోయే కార్యక్రమాలు మరియు పార్టీ బలోపేతంపై క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువు అని కొనియాడిన ఆయన, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పరస్పర సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం – ఘనంగా టీడీపీ క్యాడర్ మీటింగ్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
34°C
Vijayawada
overcast clouds
34° _ 34°
40%
8 km/h
Tue
38 °C
Wed
40 °C
Thu
39 °C


