ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం నేతృత్వంలో, గుంటూరు నగర NSUI అధ్యక్షులు పోపురి మదన్ బాబు ఆధ్వర్యంలో NSUI లోకి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరికలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పి.కిరణ్ తేజ మరియు వారి మిత్ర బృందం NSUI లో చేరారు. NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం వారికి NSUI కండువా కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షేక్. కరీం మాట్లాడుతూరాష్ట్ర PCC వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్. మస్తాన్ వలి , రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగం శెట్టి ఈశ్వరరావు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా స్థాయిలో NSUI ను మరింత బలోపేతం చేస్తూ, నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ సేవా కార్యక్రమాల్లో ముందుంటామని తెలిపారు.
GUNTUR CITY NEWS: గుంటూరు NSUI లో విద్యార్థులు భారీ చేరికలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
overcast clouds
32° _ 32°
58%
6 km/h
Mon
40 °C
Tue
34 °C
Wed
40 °C


