PALNADU NEWS: వరిగడ్డి కట్టల కట్టే మిషన్ లో గడ్డిని తొలగించే క్రమంలో ప్రమాదం – మిషన్ లో పడ్డ చేయి సగానికి తెగి తీవ్ర గాయాలతో బయట పడ్డ యువకుడు

Karthik
2 Views

పల్నాడు జిల్లా, కారంపూడి మండలం,చిన్నగార్లపాడు గ్రామంలో బత్తుల వెంకటేష్ (22) గల యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పొలంలో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో వరిగడ్డి కట్టలుకట్టే మిషన్ కి దారం చుట్టుకోగా దాన్ని చేత్తో తొలగించే సమయంలో ట్రాక్టర్ ఇంజన్ ఆన్ లో ఉండటంలో చెయ్ మిషన్లో ఇరుక్కొంది. దీంతో చెయ్యి సగానికి పైగా కట్ అయ్యి తీవ్ర గాయాల పాలయ్యాడు‌ ఆ యువకుడిని గమనించిన తోటి రైతులు యువకుడిని హుటాహుటిన పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్ సలహా మేరకు గుంటూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

IN

Author
Share This Article
Leave a review