దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్ LPG సిలిండర్‌పై రూ.29 మేర పెంచిన కేంద్రం. నేటి నుంచే అమల్లోకి రానున్న పెంచిన ధరలు. ఢిల్లీలో ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది. హైదరాబాద్‌లో రూ.965 నుంచి రూ.994కు చేరింది. డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరగడం, 3 నెలల వ్యవధిలో ఇది రెండోసారి.
GUNTUR DISTRICT NEWS: దేశ ప్రజలపై వంట గ్యాస్ భారాన్ని మోపిన కేంద్ర ప్రభుత్వం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
37°C
Vijayawada
overcast clouds
37° _ 37°
37%
3 km/h
Sun
35 °C
Mon
41 °C
Tue
35 °C


