GUNTUR DISTRICT NEWS: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సహకరించాలి

Karthik

భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అధ్యక్షతన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మండల అధ్యక్షులు తో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (sir) కి సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క మండల అధ్యక్షులు మండల కమిటీతో సమన్వయ పరుచుకుంటూ పోలింగ్ బూత్ కమిటీలను తప్పనిసరిగా వేయాలి అని బూత్ కమిటీల వల్ల మాత్రమే పార్టీ బలంగా తయారవుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోస్తా జోనల్ ఇన్చార్జ్ అయిన నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ blo bla 1 కలిసి bla 2 లు కలిసి పని చేసినప్పుడు మాత్రమే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని sir ని నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ సీరియస్గా తీసుకొని దానిమీద పని చేయాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయ ప్రకాష్ పార్లమెంట్ సంయోజక్ భీమినేని చంద్రశేఖర్ జాతీయ స్పైసెస్ బోర్డు డైరెక్టర్ కొత్తూరు వెంకట సుబ్బారావు జిల్లా కార్యదర్శి మరియు పశ్చిమ నియోజకవర్గ bla1నారాయణరెడ్డి, మహిళా మచ్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, పాలపాటి రవికుమార్ బీజీవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాయితీ ప్రదీప్ గుంటూరు జిల్లా యువమోర్చా అధ్యక్షుడు తుంగ యశ్వంత్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review