మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, బేటి బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు. ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు..181 మహిళా హెల్ప్ లైన్, 1098 పిల్లల హెల్ప్ లైన్, 112 అత్యవసర హెల్ప్ లైన్,14416 టెలిమానస్, సైబర్ క్రైమ్ 1930, జాతీయ న్యాయ సహాయ హెల్ప్ లైన్,108 అత్యవసర వైద్య హెల్ప్ లైన్లు అందుబాటులో ఉంచారు.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి టి పి జి ప్రసూన , డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శ్రీవాణి, గుంటూరు సఖి వన్ స్టాప్ సెంటర్ శాంతి భూషణ గోపి, తుళ్లూరు వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ భువనేశ్వరి పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: బేటి బచావో బేటి పడావో లక్ష్యం నెరవేరాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
broken clouds
32° _ 32°
58%
3 km/h
Mon
32 °C
Tue
32 °C
Wed
33 °C


