GUNTUR CRIME NEWS: నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం

Karthik

నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసును గుంటూరు లాలాపేట పోలీసులు చేధించారు. లాలాపేట PSలో శుక్రవారం ఈస్ట్ DSP సీతారామయ్య ఈ కేసు వివరాలు వెల్లడించారు. సాయిబాబాకాలనీకి చెందిన సాయిపల్లవి (4) తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె నాయనమ్మ సంరక్షణలో ఉంది. తెనాలికి బాలిక సమీప బంధువులు మనోజ్ కుమార్, సుమాయా దంపతులు ఈ నెల 17న కిడ్నాప్ చేసినట్లు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బాపట్ల రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేశామన్నారు.

Author
Share This Article
Leave a review