ఆంధ్రప్రదేశ్గుంటూరు
Ankamma, a village in Guntur, was left stranded due to the negligence of 122 secretariat staff.
గుంటూరులోని 122 సచివాలయం సిబ్బంది నిరక్షణం వల్ల జట్టబోయిన అంకమ్మ అనే మహిళకు రాంగ్ మ్యాపింగ్ చేయడం వల్ల అంటే 1000 స్క్వేర్ ఫీట్స్ ఫ్లాట్ ఉందని రాయటం వల్ల తనకి వచ్చే పెంక్షన్ ఆపేశారు, మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ లేదు ప్రభుత్వ ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్ కోల్పోయారు, తిరిగి తనకి నాలుగు సంవత్సరాలు పెన్షన్ ఇప్పించవలసిందిగా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.