City News Telugu | B. Sankar – Desk Incharge
కర్లపాలెం: అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. కర్లపాలెం మండలం దమ్మున్నవారిపాలెం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండగ 3.0’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీబీ రామ్‌జీ పథకం కింద రూ.16.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు Bapatla District News
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ, మద్దాల ముసలయ్య, నక్కల వెంకటస్వామి, పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాడా శ్రీనివాసరావు, శంకరు, మోటుపాలెం శ్రీనివాసరావు, శివారెడ్డి, మాడసాని బాలాజీ, మీరయ్య, మునిపల్లె చిన్న, ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంKakinada District Newsపీడీవో అయినంపూడి శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు. sricitynetworks.com
ture Developmentకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. Join Our News Team
‘పల్లె పండగ 3.0’ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు మరింత ఊతం లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ, మద్దాల ముసలయ్య, నక్కల వెంకటస్వామి, పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాడా శ్రీనివాసరావు, శంకరు, మోటుపాలెం శ్రీనివాసరావు, శివారెడ్డి, మాడసాని బాలాజీ, మీరయ్య, మునిపల్లె చిన్న, ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో అయినంపూడి శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.



