Bapatla District City News :ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కలిసిన ఎస్ఐ సురేష్

S Sarath
1 View

చిన్నగంజాం:-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎస్ఐ సురేష్ ఎమ్మెల్యేకు బొకే అందజేశారు.Bapatla District City News

Author
Share This Article
Leave a review