యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం:

చిన్నగంజాం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సురేష్‌ను శనివారం ఉదయం చిన్నగంజాం ఆర్యసంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.About Us
ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బరావు తదితరులు పాల్గొన్నారు.
SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES



