BAPATLA DISTRICT CITY NEWS : చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్‌కు ఆర్యసంఘం ఘన సత్కారం

City News Telugu

యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం:

చిన్నగంజాం ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సురేష్‌ను శనివారం ఉదయం చిన్నగంజాం ఆర్యసంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.About Us

ఈ సందర్భంగా ఎస్‌ఐ సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బరావు తదితరులు పాల్గొన్నారు.

SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES

https://www.youtube.com/@bapatlacitynewstelugu

Share This Article
Leave a review