B. Sankar – District Incharge,Bapatla

చీరాల: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలుసుకుని నమస్కరించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES



