గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భారీ మెజార్టీతో విజయం సాధించాలని నారెడ్కో సభ్యులు ఆకాంక్షించారు. మాజీ మేయర్ కోవెలమూడి నాని కార్యాలయంలో సమావేశమైన నారెడ్కో సభ్యులు లక్ష్మీ అపర్ణకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ, గుంటూరు నగర ప్రజల నుంచి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు విశేష ఆదరణ లభిస్తోందని, ఆమె మేయర్గా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆమె ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్. మధుసూదన్ రెడ్డి, చుక్కపల్లి రమేష్, నాయుడు శ్రీనివాస్ కుమార్, కె. చిన్న అంకారావు, మదాల బాబు, యాగంటి దుర్గాప్రసాద్, కె. చిన్న తిరుపతయ్య, టి. అర్జున్ సాయి తదితర నారెడ్కో సభ్యులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: గుంటూరు మేయర్గా లక్ష్మీ అపర్ణ విజయం ఖాయం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
82%
1 km/h
Fri
28 °C
Sat
33 °C
Sun
32 °C


