GUNTUR DISTRICT NEWS: అబ్దుల్ కలాం జీవితం భావితరాలకు ఆదర్శం

Karthik

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏ.పి.జె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review