మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈగల్‌ను ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ తెలిపారు. ఏడాదిన్నరలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయి గుర్తింపు. గ్రేహౌండ్స్ తరహాలో ఎదుగుతున్న ఈగల్ యూనిట్. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం. గంజాయి జీరో కల్టివేషన్ కోసం కఠిన చర్యలు. ఎన్డీపీఎస్ యాక్ట్ అమలులో ఏపీ ముందంజ. ఇప్పటివరకు 112 ఎన్డీపీఎస్ కేసులు నమోదు. లక్ష్యం 200 కేసులకు పెంపు…హ్యాబిచువల్ నేరస్తులపై కఠిన చర్యలు. డ్రగ్ గ్యాంగ్స్ ఆర్థిక వనరులపై దాడులు…డ్రగ్ వినియోగదారులపై ప్రత్యేక దృష్టి. విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్. మొదటి దశలో 10 వేల టెస్టింగ్ కిట్స్ వినియోగం. డ్రోన్స్, సాటిలైట్స్‌తో గంజాయి నిర్మూలన. డార్క్ వెబ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌పై నిఘా….డేటా సెంటర్ ద్వారా క్రైమ్ అనలిటిక్స్. డ్రగ్స్ టెర్రరిజం లాంటి ప్రమాదం. డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ఈగల్ చర్యలు….ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్‌లపై ప్రత్యేక దృష్టి 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదన.
AP LATEST NEWS: డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం ఈగల్ వ్యవస్థ పని చేస్తుంది

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
light rain
27° _ 27°
86%
3 km/h
Wed
32 °C
Thu
32 °C
Fri
32 °C


