Bapatla City news :బాపట్ల జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం
బాపట్ల:- బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…
NTR District News :నందిగామ అభివృద్ధికి రూ.19 కోట్ల పనులకు రేపు శ్రీకారం-పెండింగ్ సీసీ రోడ్లన్నీ పూర్తి చేయడమే లక్ష్యం.. ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం
నందిగామ, సెప్టెంబర్ 21: -నందిగామ మున్సిపాలిటీ పరిధిలో రూ.19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో నందిగామకు మంజూరైన పనులు కూడా ఉన్నాయి.…
Machillipatanam City News :మచిలీపట్నం అభివృద్ధికి రూ.51 కోట్ల నిధులు-అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన
మచిలీపట్నం, సెప్టెంబరు 22: మచిలీపట్నం పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.51…
Machilipatanam City news :ఐదేళ్లలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు-జిల్లా పరిషత్ పాలకవర్గం సేవలను అభినందించిన కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, సెప్టెంబరు 22: కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలంలో సుమారు రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. తాగునీరు, గ్రామీణ మౌలిక వసతులు, అంత్యక్రియల షెల్టర్లు, మహిళా సాధికారత,…
Krishna District News : వణుకూరులో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజి-డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం
వణుకూరు (పెనమలూరు), సెప్టెంబరు 22:- పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మంగళవారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.…
Vinukonda City News :పైప్లైన్ పనులను పరిశీలించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
వినుకొండ:- వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.240 కోట్ల వ్యయంతో మంజూరైన సమగ్ర తాగునీటి పథకంలో భాగంగా తిమ్మాయపాలెం రోడ్డులో కొనసాగుతున్న పైప్లైన్ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న…
GUNTUR CITY NEWS: వైభవంగా శ్రీ సిద్ది బుద్ధి సమేత శ్రీ వినాయక దివ్య కళ్యాణ మహోత్సవం
వినాయక చవితి ఉత్సవాలు గుంటూరులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారాం నగర్ లో సోము ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ సిద్ది బుద్ధి సమేత శ్రీ వినాయక దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణ నడుమ…
GUNTUR DISTRICT NEWS: రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోయింది
కరువు పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ప్రకృతి విపత్తుగా ప్రకటించి, రైతుల కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.…
GUNTUR DISTRICT NEWS: సమగ్ర సస్యరక్షణతోనే గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణ
ఫిరంగిపురం మండలంలోని సిరంగి పాలెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగినది, ఈ కార్యక్రమంలో గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్ మోహన్ రావు మరియు మండల వ్యవసాయ అధికారిని జే వాసంతి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్…
GUNTUR DISTRICT NEWS: జిల్లాలో రూ.527 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుంటూరు జిల్లాలోని నాలుగు పట్టణాల్లో మొత్తం రూ.527 కోట్లతో చేపట్టనున్న పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జిల్లాకు లభించిన అరుదైన అవకాశమని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 123…

