Prakasam District News :పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా-దర్శిలో 100 మంది లబ్ధిదారులకు రూ.48.94 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
దర్శి: పేద, మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) భరోసాగా నిలుస్తోందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 100 మంది…
GUNTUR DISTRICT NEWS: భారీ వర్షాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు…
GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి.. వైసీపీ ఆటలు సాగవు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని, అరాచకం సృష్టించి లబ్దిపొందాలని చూస్తున్న వైసీపీ ఆటలు సాగవమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ క్యాలెండర్ సమావేశంలో భాగంగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గుంటూరు…
GUNTUR CITY NEWS: వినాయక మండపాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక పూజలు – అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సేవలు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ముందుగా గుంటూరు శ్రీనివాసరావుపేట 1వ…
GUNTUR CITY NEWS: గుంటూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం: కమిషనర్
ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని 76 డివిజన్లలో వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఈ నెల 23…
GUNTUR CITY NEWS: ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి స్థలం కల్పించాలి
సెప్టెంబర్ 24న సీపీఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల అర్జీదారుల సదస్సు. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలకు సొంత ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సీపీఐ గుంటూరు నగర సమితి డిమాండ్ చేసింది. ఈనెల 24వ…
Bapatla City News :బాపట్లలో వైభవంగా శ్రీ సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు
బాపట్ల:- బాపట్లలో వెలసిన సుప్రసిద్ధ, 1500 సంవత్సరాల నాటి సుదీర్ఘ ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు…
Vijayawada City News :ఇంద్రకీలాద్రిపై అందుబాటులోకి ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’-ఏపీలోనే తొలిసారిగా డిజిటల్ సేవల వినూత్న ప్రయోగం
విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) భక్తులకు సరికొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా దుర్గగుడిలో అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ (స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని) దేవాదాయ శాఖ…
Visakha City news :వాయుగుండం, భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి-అధికారులతో వీసీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, సెప్టెంబర్ 22:- బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల రానున్న మూడు రోజులూ భారీ వర్షాల కురవనున్నాయని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్,…
Eluru City News : విశాఖ తీరంలో సీఎంగా కాదు… శ్రామికుడిగా- కార్మికులతో కలిసి విశాఖ బీచ్ను శుభ్రం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Nuzividu City News :విశాఖపట్నం ప్రతిష్ఠను పెంచేందుకు, తీర ప్రాంతాలను పర్యాటకపరంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు నగర పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్ (రామకృష్ణ…

