GUNTUR DISTRICT NEWS: ఉపయుక్తమైన భవన నిర్మాణ ప్రణాళిక రూపొందించాలి

ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జి.జి.హెచ్) లో నిర్మాణానికి ఉపయుక్తమైన భవన నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. సి.ఎస్.ఆర్ నిధులు రూ.5.27 కోట్లతో మంజూరు చేసిన  భవన నిర్మాణ సమగ్ర ప్రణాళికపై జి.జి.హెచ్ లో గురువారం సమీక్షించారు. ఈ…

Karthik

ది ప్యారడైజ్ మూవీ రివ్యూ – The Paradise Review

నాని నట విశ్వరూపం.. అదిరిపోయే ఫస్టాఫ్.. కానీ సెకండాఫ్‌లో తడబాటు! నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ…

Rambabu k

GUNTUR DISTRICT NEWS: ఆర్ అండ్ ఆర్ సర్వే పూర్తి చేయాలి

ఆర్ అండ్ ఆర్ సర్వే శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. సి.ఆర్.డి.ఏ భూ సమీకరణ, ఇతర పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

Karthik

GUNTUR CITY NEWS: లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించాలి

భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరులో కమీషనర్ మయూర్ అశోక్ విస్తృతంగా పర్యటించారు. గత రాత్రి నుంచి కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి పోయింది. ఆయా ప్రాంతాల్లో కమీషనర్ పర్యటించి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.…

Karthik

Hyderabad City News :బేగంబజార్‌లో ఆకట్టుకుంటున్న గరుడ రూపంలోని గణనాథుడు

హైదరాబాద్:- నగరంలో గణేశ్‌ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినూత్న గణేష్‌ మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బేగంబజార్‌లో శ్రీ అహీర్ యాదవ్ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.…

S Sarath

Hyderabad City News :గణేష్ నిమజ్జన బందోబస్తులో విషాదం.. కొత్తగూడెం టూ టౌన్ ఎస్‌ఐ వెంకన్న మృతి

హైదరాబాద్: గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కె. వెంకన్న మృతి చెందారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు…

S Sarath

Hyderabad City News :బేగంబజార్‌లో 100 ఇయర్స్ గణేశ్ మండపం-ఆకట్టుకుంటున్న భారతదేశ కటింగ్‌ ఆకృతి.. భారీగా తరలివస్తున్న భక్తులు

హైదరాబాద్: నగరంలో గణేశ్‌ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బేగంబజార్‌లో మహా గణపతి ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ‘100 ఇయర్స్ గణేశ్ మండపం’ ఏర్పాటు చేశారు. గత 14 సంవత్సరాలుగా గణేశ్ ఉత్సవాలను…

S Sarath

Hyderabad City news : కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ-శాంతియుత వాతావరణంలో గణేష్ శోభాయాత్రకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్:- ఖైరతాబాద్ బడా గణేశుడిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన శ్రీ మహాగణపతి వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న సీపీకి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు, వేద…

S Sarath

Hyderabad City News :హైదరాబాద్‌లో కెల్లీ ఫెల్డర్ తొలి స్టోర్ ప్రారంభం-బంజారాహిల్స్ వేదికగా భారత్‌లోకి అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్

హైదరాబాద్: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత్‌లోకి అడుగుపెట్టింది. దేశంలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రారంభించింది. కొలంబో, మెల్‌బోర్న్ నగరాల్లో ఇప్పటికే తన బ్రాండ్ స్టోర్లను నిర్వహిస్తున్న కెల్లీ ఫెల్డర్.. భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు హైదరాబాద్‌ను…

S Sarath

Hyderabad city news :కంట్రీ క్లబ్ నవరాత్రి బాష్ 2026కు శ్రీకారం-2030 నాటికి 10 లక్షల మంది సభ్యుల కమ్యూనిటీ లక్ష్యం

హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద నవరాత్రి బాష్‌గా నిర్వహించనున్న ‘కంట్రీ క్లబ్ నవరాత్రి బాష్ 2026’ వేడుకలకు శ్రీకారం చుట్టారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నవరాత్రి వేడుకల సన్నాహక పోస్టర్‌ను కంట్రీ క్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ…

S Sarath