Bapatla District News :సూర్యలంక తీరంలో ఘనంగా శ్రీ సంపత్ గణపతి నిమజ్జనం-భక్తిశ్రద్ధలతో సాగిన నగరోత్సవం

బాపట్ల:-బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపు పర్వంలో భాగంగా శ్రీ సంపత్ గణపతి నిమజ్జనోత్సవాన్ని భక్తులు అత్యంత వైభవంగా,…

S Sarath

Krishna Districr City News :కృష్ణా యూనివర్సిటీ విస్తరణకు 102.85 ఎకరాల భూమి

మచిలీపట్నం:- కృష్ణా యూనివర్సిటీ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. విశ్వవిద్యాలయ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరించేందుకు మచిలీపట్నం సౌత్‌ మండలం రుద్రవరం గ్రామ పరిధిలోని 102.85 ఎకరాల ప్రభుత్వ భూమిని కృష్ణా యూనివర్సిటీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…

S Sarath

Markapur district news :సుందరయ్య కాలనీలో అభివృద్ధి శూన్యం

మార్కాపురం, సెప్టెంబర్ 26:-మార్కాపురం పట్టణంలోని 3వ వార్డు పరిధిలో ఉన్న సుందరయ్య కాలనీలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి…

S Sarath

Markapur District news :కంభం ఎంపీటీసీల వీడ్కోలు మర్యాదపూర్వక కలయిక-మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఘన సత్కారం

మార్కాపురం:- కంభం మండలంలో ఐదేళ్లపాటు ప్రజలకు సేవలు అందించి పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.prakasam city news :చిన్నగంజాం మండలంలో తీరనున్న…

S Sarath

Prakasam district news :దర్శి మున్సిపాలిటీలో ప్రత్యేక ఆధార్ శిబిరం, మధ్యాహ్న భోజనం పరిశీలన – DSGSWO M. వెంకటేశ్వరరావు ఆదేశాలు

దర్శి/స్వర్ణ గ్రామం: ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణ గ్రామం - 5వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధార్ నమోదు, అప్‌డేట్ శిబిరాన్ని మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని DSGSWO M. వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఈ…

S Sarath

Prakasam district news :పోతకమూరులో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ పూడికతీత పనుల పరిశీలన-కూలీలతో నేరుగా మాట్లాడి పనిదినాలు, సమస్యలపై ఆరా.. రోజుకు రూ.312 కూలీ

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పోతకమూరు, ఈస్ట్ వీరాయపాలెం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా ధ్వమా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత పోతకమూరు గ్రామంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ పూడికతీత పనులను…

S Sarath

Prakasam district news :చందలూరులో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం-1 నుంచి 19 ఏళ్ల బాలబాలికలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను అందించి మింగించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు,…

S Sarath

Bapatla City News :ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలి-బాపట్ల జిల్లాలో 25 వేల ఎంఎస్‌ఎంఈల నమోదు.. 50 వేలకు చేరాలి36 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2.31 కోట్ల రుణ మంజూరు పత్రాలు

బాపట్ల, సెప్టెంబర్ 25: ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదిగి ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. బాపట్లలోని శ్రీ సాయిరాం…

S Sarath

Vijayawada city news :ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు-రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరణ ప్రక్రియ

విజయవాడ: రైతు సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1…

S Sarath

GUNTUR DISTRICT NEWS: సీఎం చంద్రబాబుని కలిసిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్

నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిర్చి యార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛైర్మన్ కుర్రా అప్పారావు సీఎం చంద్రబాబుకి ప్రగతి నివేదిక సమర్పించారు. యార్డ్ ఆధ్వర్యంలో రైతులకు అందించిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పై సీఎం కు వివరించారు.…

Karthik